అభిమానులకు పవన్‌ సూచన

Pawan kalyan
Pawan kalyan

అభిమానులకు పవన్‌ సూచన

హైదరాబాద్‌ జనసేన అధినేత సినీహీరోపవన్‌కల్యాణ్‌ను కలిసేందుకు నెల్లూరు విక్రమసింహపురి వర్సిటీ విద్యార్థులుపాదయాత్రంగా బయల్దేరి నిన్న రాత్రి విజయవాడకు చేరుకున్నారు.. గురువారం హైదరాబాద్‌ వచ్చేందుకు విద్యార్థులు పాదయాత్రగా బయల్దేరిగా వారలో కొంతమంది సొమ్మసిల్ల పడిపోయారు. దీంతో పాదయాత్ర ఆపేసి వాహనంలో హైదరాబాద్‌ చేరుకోవాలని పవన్‌ కల్యాణ్‌ విద్యార్థులకు సూచించారు.