అన్నిఊళ్లకు గ్రామాభివృద్ధి కరదీపికలు

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

అన్నిఊళ్లకు గ్రామాభివృద్ధి కర దీపికలు

అమరావతి: ప్రతిఊరికి గ్రామాభివృద్ధి కరదీపికలు అందిస్తామని సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు.. మంగళవారం కాసేపటిక్రితం అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. కర్నూలుజిల్లా తరహాలు ఈ కరదీపికలు అందిస్తామన్నారు.. జన్మభూమి-మా ఊరు రెండవ రోజు టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, ఆ ఊరికి ఏం చేశారనేది ఎవరూ అడిగేపని ఉండకూడదన్నారు.. పండుగవాతావరణలో జన్మభూమిమా ఊరు జరగాలని అన్నారు.