అనుమతి నిరాకరణ

Sudhakaran
Jayalalitha adapted son Sudhakaran

అనుమతి నిరాకరణ

చెన్నై: చెన్నై ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సిఎం జయలలితను చూసేందుకు ఆమె దత్తపుత్రుడు సుదాకరన్‌ ఆసుపత్రికి వచ్చారు. అయితే ఆయన్ని లోపలికివెళ్లేందుకు పోలీసులు నిరాకరించరు.