అనుబంధం

బాల గేయం
                                     అనుబంధం

BROTHER, SISTER
BROTHER, SISTER

అన్నాచెల్లెళ్ల అనుబంధం
అక్కాతమ్ముళ్ల సంబంధం
విడదీయరాని ప్రేమానురాగాలు
మరచిపోలేని మమతానురాగాలు
రక్తాన్ని పంచుకున్న రమణీయత
ఆడపడుచుగా ఎంచుకున్న ఆప్యాయత
దూరపు బంధాల్ని దగ్గర పరిచే
ఆత్మీయ రాగాలని అబ్బురపరిచే
శ్రావణమాసం తొలి పండుగ
రక్ష ఉండును రాఖీ పండుగ
– కమరి శ్రీనివాస్‌ చారి దౌల్తాబాద్‌