అనంతపురంలో 10న జగన్ యువభేరీ

Jagan
Jagan

అనంతపురంలో 10న జగన్ యువభేరీ 

అనంతపురం:  ఈ నెల 10వ తేదీన జగన్ యువభేరీ కార్యక్రమంలో వైకాపా అధినేత జగన్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ తో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతపురంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుంది.