అధ్యక్ష పదవికి సిద్ధమయ్యా: హిల్లరీ

Hillery1

అధ్యక్ష పదవికి సిద్ధమయ్యా: అందుకే తాను డిబేట్‌కు సిద్ధమయ్యా

న్యూయార్క్‌: తాను అధ్యక్ష పదవికి సిద్దమయ్యానని అందుకే తాను డిబేట్‌కు సిద్ధమయ్యానని హిల్లరీ క్లింటన్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కు కౌంటర్‌ ఇచ్చారు.. ట్రంప్‌ రాజకీయ జీవితం జత్యాంహంకరాంతోనే మొదలైందన్నారు. సంపన్నులకు పన్నుల మినహాయింపు ఇవ్బఓమని ఆమె స్పష్టం చేశారు. సామాన్యులు, మధ్యతరగతి వారికి లబ్ది చేకూరుస్తామని అన్నారు. సైబర్‌ సెక్యురిటీ చాలా పెద్ద సవాల్‌ అని అన్నారామె.. రష్యా మనదేశంలో చాలా సంస్థలపై సైబర్‌ దాడులు చేస్తోందని అన్నారు ప్రభుత్వ, ప్రైవేటు ఫైళ్లను హ్యాక్‌ చేస్తున్నారని అన్నారు. వీటిని ఎదుర్కొనే శక్తి అమెరికాకు ఉందన్నారు. ట్రంప్‌ విధానాలన్నీ హ్యాకింగ్‌ను ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు.