అదిరిపోయే సమాధానం

Sunny Leone
సన్నీలియోన్‌.. ఈ పేరు కోసం ఇండియా మొత్తం ఇంటర్నెట్‌ని జల్లెడ పట్టేస్తోంది. అలాంటి సన్నిలియోన్‌ అంతరంగం ఏంటిఝ ఫోర్న్‌ సినిమాలు, బాలీవుడ్‌ సినిమాల మధ్య సన్నీ ఎలాంటి తేడా చూస్తోంది? ఈ విషయాలతో పాటు మరిన్ని పదునైన ప్రశ్నలను సంధించాడు ఓ జర్నలిస్టు.. తనను ఇబ్బంది పెట్టే అసంబద్ధమైన ప్రశ్నలకు కూడ ఎంతో మెచ్యూర్డ్‌గా ఆన్సర్‌ ఇచ్చింది సన్నీలియోన్‌.. బాలీవుడ్‌ అంతా గందరగోళం అంటూ పెద్ద బాంబే వేసిన సన్నీ అదంతా ఆర్గనైజ్డ్‌గా జరిగే తంతు.. అంటూ విరిసిన డైలాగ్‌ చాలామందిని టాప్‌ హీరోలను తాకేదే.. ఇక దేశంలో తన మూలంగా ఫోర్న్‌ ప్రేక్షకులు పెరిగారన్న ఆరోపణకు.. తనకు ఫోర్న్‌ వ్యూర్‌షిప్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది..