అత్తను గొడ్డలితో నరికి చంపిన కోడలు

Murder
Murder

ఆళ్లగడ్డ  : అత్తను గొడ్డలితో నరికి చంపిన కోడలు ఉదంతం ఆళ్లగడ్డలో సంచలనం సృష్టించింది. హత్య జరిగిన అనంతరం కోడలు తన ఇద్దరు పిల్లలతో ఇంటిలోనే ఉండిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోడలికి మతి స్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు.