అడ్వకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా

Telangana
Telangana

హైదరాబాద్‌: తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ డి.ప్రకాశ్‌రెడ్డి తన విధులకు రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలియచేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాజీనామా లేఖ సమర్పించినట్లు ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. ఐతే, రాజీనామా ఆమోదంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.