అట్లాంటాలో ప‌వ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు

PAWAN KALYAN
PAWAN KALYAN

అట్లాంటాలో జనసేన పార్టీ సమావేశాన్ని సెప్టెంబర్‌ 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు స్థానిక జనసేన అభిమానులు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను, జనసేన పార్టీ నాయకులతో ముఖాముఖీ సమావేశం, మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు.