అట్టహాసంగా ఐపిఎల్‌ ప్రారంభ వేడుకలు

IPL F

అట్టహాసంగా ఐపిఎల్‌ ప్రారంభ వేడుకలు
ముంబై: ఐపిఎల్‌9 సిరీస్‌ ప్రారంభవేడుకలు అత్యంత అట్టహాసంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. బాలీవుడ్‌ స్టార్‌ జాకవ్లఇన్‌ ఫెర్నాండెజ్‌ నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. ఐపిఎల్‌లోని 8 జట్ల కెప్టెన్లు ఒక్కసారిగా వేదికపైకొచ్చి అభిమానులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా కాల్చిన బాణసంచా చూపరులను ఆకట్టుకుంది.