అచ్చం ‘మహానటి’లా..

Keerti suresh
Keerti suresh

అచ్చం ‘మహానటి’లా..

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహానటి.. వైజయంతీమూవీస్‌ , స్వప్న మీడియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక దత్‌ నిర్మాత, మహానటి టీజర్‌, ఫస్ట్‌లుక్‌నను శనివారం విడుదలచేశౄరు. కీర్తిసురేష్‌ ఆహార్యం మొదలుకొని హవభావాలన్నీ అచ్చం సావిత్రిగారిలా ఉండటం విశేషం.. టీజర్‌లో ఎన్నో మధుర క్షణాలు నిక్షిప్తమై ఉన్నాయి. టీజర్‌ను చూస్తుంటే నాగ్‌అశ్విన్‌ ప్రేక్షకులను తెలుగు చిత్రస్వర్ణయుగంలోకి తీసుకెళ్లటం ఖాయం అని తెలుస్తోంది.