అగ్రిగోల్డ్ బాధితుల స‌మావేశం షురూ

agri gold
agri gold

అమ‌రావ‌తిః విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కోర్టులో ఏపీ సర్కార్ వేయనున్న అఫిడవిట్, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.