అగ్రిగోల్డ్‌ స్వాధీనానికి సిద్ధం

HIGH COURT
HIGH COURT

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ స్వాధీనానికి సిద్ధంగా ఉన్నట్లు జిఎస్సెల్‌ గ్రూప్‌ సభ్యులు హైకోర్టుకు తెలిపారు. కాగా, నేడు అగ్రిగోల్డ్‌ కేసుపై హైకోర్టులో విచారణ జరిపింది. ఎవరికి ఎంత చెల్లించాలో వివరాలు కావాలని జిఎస్సెల్‌ గ్రూప్‌ సభ్యులు హైకోర్టును కోరారు.