అఖిలపక్ష సమావేశాలకు వైకాపాను ఆహ్వానించాలి
అఖిలపక్ష సమావేశాలకు వైకాపాను ఆహ్వానించాలి
హైదరాబాద్: తెలంగాణ సర్కారు నిర్వహించే అఖిలపక్ష సమావేశాలకు వైకాపాను ఆహ్వానించాలని హైకోర్టు ఆదేశించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై జరిగిన అఖిలపక్ష సమావేశాలకు వైకాపాను ఆహ్వానించకపోవటం పట్ల హైకోరుఎ్టలో రిట్పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ధర్మాసనం ముందుకురాగా ఈమేరకు ఆదేశాలు హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.