అక్రమ సంబంధంపై ప్రియురాలిపై దాడి

 

murderfff
Attack

కడప: బద్వేలులో దారుణం చోటుచేసుకుంది. నగరంలో సుమిత్ర నగర్‌లో వివాహేతర సంబంధంపై ప్రియురాలిని గొంతు కోసి ఆపై తాను ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం ఇరువురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.