అక్రమంగా తరలిస్తున్న రాయితీ గొర్రెలు పట్టివేత

B N
B N

జగిత్యాల: అక్రమంఆ తరలిస్తున్న రాయితీ గొర్రెలను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన మేడిపల్లి మండలం కొండాపూర్‌ శివారులో చోటు చేసుకుంది. టాటాఏస్‌ వాహనంలో 49రాయితీ గొర్రెలను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గొర్రెలను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.