అక్బరుద్దీన్‌ ఓవైసీ విజయం

akbaruddin
akbaruddin

Chandrayanagutta: హైదరాబాద్‌ నగరంలోని చంద్రాయణగుట్టలో ఎంఐఎం గెలుపొందింది. ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఓవైసీ విజయం సాధించారు.