అకాల వ‌ర్షానికి ఏడుగురు మృతి

HEAVY RAIN
HEAVY RAIN

ఆంధ్ర‌ప్ర‌దేశ్ : కురిసిన అకాల వ‌ర్షానికి ఏడుగురు మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు. కాగా, గుంటూరులో అక‌స్మాత్తుగా ప‌డ్డ‌పిడుగుపాటుకు ఇద్ద‌రు మృతి చెంద‌గా.. అనంత‌పురం ఒక‌రు, ప్ర‌కాశంలో మ‌రొక‌రు మృతి చెందారు. అలాగే, గుంటూరు ల‌క్ష్మీపురంలో హోర్డింగ్ ప‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన సురేష్ (27), క‌ర్నూలు న‌ర‌సింహారెడ్డి న‌గ‌ర్‌లో చెట్టు కూలి ఆరిన్ (13) మృతి చెందారు.