అంబేద్కర్‌ దార్శనికత వల్లే దేశంలో సామాజిక న్యాయం

TS CM KCR
TS CM KCR

అంబేద్కర్‌ దార్శనికత వల్లే దేశంలో సామాజిక న్యాయం

ముఖ్యమంత్రి కెసిఆర్‌

హైదరాబాద్‌,: అంబేద్కర్‌ దూరదృష్టి..దార్శనికత వల్లనే ఇవాళ భారత దేశం సామాజిక న్యాయం దిశగా ముందడుగు వేస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. భారతీయ సమాజాన్ని సం పూర్ణంగా అర్ధం చేసుకొని భవిష్యత్‌ మార్గని ర్దేశనం చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఎప్పటికీ స్ఫూర్తి ప్రధాతగానే నిలుస్తారని ఆయ న పేర్కొన్నారు. అంబేద్కర్‌ జయంతిని పురస్క రించుకుని సిఎం ఆయన సేవలను స్మరించు కున్నారు. ప్రపంచంలోని మిగతా దేశాలకు, భారతదేశానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తిం చి, భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు అంబేద్కర్‌ రూపొందించారని ముఖ్యమంత్రి కొనియాడారు.