అంబులెన్స్‌ను ఢీకొన్నలారీ : ముగ్గురు మహాళల మృతి

ambulence accident
ambulance accident

అంబులెన్స్‌ను ఢీకొన్నలారీ : ముగ్గురు మహాళల మృతి

కర్నూలు: కల్లూరు మంలడం ఎర్రగట్టతండావద్ద ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. బెంగళూరు-హైదరాబాద్‌ రహదారిపై అంబులెన్స్‌ లారీని ఢీకొట్టింది. అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు మహిళలు మృతిచెందారు.మరో ముగ్గురు గాయపడ్డారు. అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు అనంతపురంజిల్లా వాసులు ప్యారేబీ నహీమా, షాహీన్‌లుగా గుర్తించారు.