అంబులెన్స్‌కు దారిచ్చిన మోడీ

Modi Stops Canvoy
Modi Stops Canvoy

అంబులెన్స్‌కు దారిచ్చిన మోడీ

గాంధీనగర్‌: ప్రధాని మోడీ గాంధీనగర్‌లో ఆఫ్రికన్‌ డెవలప్‌మెంట్‌బ్యాంకువార్షికోత్స సమావేశానికి హాజరవుతున్న సమయంలో గాంధీనగర్‌-అహ్మదాబాద్‌ రోడ్డుపై ఒకఅంబులెన్స్‌రావటం గమనించారు.. వెంటనే తన సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను సైతం లెక్కచేయకుండా తన వాహనాలను ఒక పక్కకు ఆపివేయించి అంబులెన్స్‌ వెళ్లేందుకు దారిచ్చారు.. అంబులెన్స్‌కు వెళ్లటానికి ప్రాధాన్యత కల్పించటం ద్వారా మోడీ ఆదర్శంగా నిలిచారని ప్రశంశిస్తూ వార్తలు వెలువడ్డాయి.