అంబటి రాయుడు ఔట్‌

AMBATI RAYUDU
AMBATI RAYUDU

విశాఖ: టీమిండియా బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడు 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆష్లీనర్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 80 బంతులు ఎదుర్కొన్న రాయుడు 73 పరుగులు చేశాడు. రాయుడు ఔట్‌ కావడంతో ధోనీ బ్యాటింగ్‌కు దిగాడు. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 37 ఓవర్లలో 200 పరుగులు చేసింది.