అంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బిజెపి కట్టుబడి

Ram madgav
Ram madgav

ఢిల్లీ: ఏపి అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి రామ్‌ మాధవ్‌ అన్నారు.ర జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు చంద్రబాబు మాత్రమే ప్రశ్నలు వేశారని, ఇప్పటి నుంచి మేము వేసే ప్రశ్నలకు వాళ్లు సమాధానాలు చెప్పాలన్నారు. చంద్రబాబు కన్నా మేమే ముందు వరసలో ఉన్నామన్నారు. అవిశ్వాస తీర్మానం, ఎన్డీయే నుంచి వైదొలిగి టిడిపి మాకు వ్యతిరేకంగా నిలబడిందన్నారు.