అందుబాటులోకి వచ్చిన జియోఫోన్‌2

reliance jio-2 copy
reliance jio-2

reliance jio-2

రిలయన్స్‌ జియో2 ఫ్లాష్‌సేల్‌ను నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి జియో వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్‌ ధర 2999 రూపాయలు. వినియోగదారులు తమ పాత ఫిచర్‌ ఫోన్‌ను ఇచ్చి రూ.501కి కొత్త జియోఫోన్‌ను పొందవచ్చు. జియో2 వినియోగదారుల కోసం కంపేని రూ.49, రూ.153 కింద ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. భారతదేశంలో ప్రతిఒక్క భారతీయుడికి ఇంటర్నెట్‌ యాక్సెస్‌ను కల్పించి, డిజిటల్‌ లైఫ్‌ ఎంజా§్‌ు చేసే అవకాశం కల్పిస్తున్నాం అని రిలియన్స్‌ జియో ఈ ప్రకటన చేసింది.