అందాల కనువిందు

Sonam Kapoor
ఆ విషయంలో సోనం తగ్గటం లేదుగా.. సోనమ్‌ కపూర్‌ సొగసుల గురించి చెప్పుకోవటమంటే చాలా సేపుపడు తుంది.. అయితే వయ్యారాల విషయంలో ఈమెతో పోటీ పడేవాళ్లు బాలీవుడ్‌లో బోలెడు మంది ఉన్నారు.. కానీ వాటిని ఎక్స్‌పోజింగ్‌తో ఎగ్జిబిట్‌ చేసే విషయంలో మాత్రం.. సోనమ్‌కి ఎవరూ పోటీ ఇవ్వలేరని అంటున్నారు. ఇంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్పాలి వచ్చిందంటే.. ఓ సారి ఈ ఫొటోని మరోసారి చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది..తాజాగా ఓ టివివాళ్ల ఫంక్షన్‌ లాంచింగ్‌ ఈవెంట్‌కి ఈమె వచ్చిన తీరు ఇది.. కంప్లీట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో వచ్చింది. ఈ తరహా డ్రెస్సులను అప్పుడప్పుడు వేసుకుంటూ అందాలను ఆరబోస్తారు.. కానీ సోనమ్‌ సంగతే వేరు. ఈవెంట్‌ ఏదైనా సందర్భంగా ఏమైనా.. ఇదే తరహా డ్రెస్సింగ్‌తో రెచ్చిపోవడమంటే అది సాధారణ విషయం కాదంటున్నారు..