అందరికీ నీటి భద్రత

apCMfff
AP CM Chandrababu Naidu

అందరికీ నీటి భద్రత

అమరావతి: నీరు ప్రగతిపై సిఎం చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌నిర్వహించారు.. నీటిపారుదల ప్రాజెక్టులపై ఏటా వేలకోట్లు ఖర్చుచేస్తున్నామని, రాబోయే ఎన్నికలకు ముందే రాష్ట్రంలో అందరికీ నీటిభద్రత కల్పించాలని అదికారులను ఆయన సూచించారు.. నీటి భద్రతతో ప్రతి కుటుంబానికి నెలకు కూ.10 వేలు ఆదాయం కష్టం కాదని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2,40, 444 పంటలకుంటలు తవ్వకం పూర్తయిందని, ఏప్రిల్‌నాటికి 4లక్షల పంటకుంటల తవ్వకంగా పూర్తిచేయాలని అన్నారు.