అందమైన దెయ్యం…

Trisha
హన్సిక , రాయ్ లక్ష్మి, అండ్‌ ఆండ్రియా హీరోయిన్లుగా నటించిన హర్రర్‌ కామెడీ’ చంద్రకళ’ తెలుగులో విజయవంతం అయింది. అరణ్కవై పేరుతో తమిళంలో సుందర్‌ దర్శకత్వలో వచ్చిన ఈ చిత్రం తెలుగు నాట కూడ చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది. అదే కథ కొనసాగింపుగా అరణ్మవై 2ని తయారు చేశారు.. సుందర్‌ తెలుగులో హర్రర్‌ కామెడీలకు మరి డిమాండ్‌ ఎక్కువ లని చంద్రకళ 2 ను కాస్తా ‘కళావతి’ పేరుతో మరోసారి ఇక్కడ రిలీజ్‌ చేస్తున్నారు. హన్సిక లాగే ఉన్నప్పటికీ త్రిష మెయిన్‌ హీరోయిన్ ఆ .. పూనం బజ్వాతో కలిసి మళ్లీ ముగ్గురు అందగత్తెల ఫార్మూ లాలోనే ఇదికూడ ఉండబోతోంది.. కాక పోతే సిద్ధార్త్‌ హీరో.. ఈనెల ఖరుకి చిత్రం రిలీజ్‌ ఉండనుంది.. ఇందులో త్రిష అందమైన దెబ్యంలా కన్పించబోతోంది..