అందమంతా అమెదే..

NIDHI AGARWAL-1
NIDHI AGARWAL

అందమంతా అమెదే..

తెలుగు ప్రేక్షకులకు నిధి దొరికింది.. అది అలాంటిలాంటిది కాదు.. అందమైన నిధి.. చూడగానే మైమరచిపోయేంత ..చూస్తూ ఉంటే మోహంలో మునిగిపోయేంత అందాల నిధి..మామూలుగా చూస్తూనే మతులుపోగొట్టే ఆ అందం మత్తెక్కించేలా చూస్తే కుర్రకారు మొత్తం ఊహలో మునిగిపోవటం ఖాయం ..ఈ అందాల నిధిపేరు నిధి అగర్వాల్‌..
అక్కినేని నాగచైతన్య లేటెస్టుగా సవ్యసాచి సినిమాతో బెంగళూరుకు చెందిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.. ఇంతకుముందు మున్నామైఖేల్‌ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.. ఈ మధ్య షూటింగ్‌లో కాస్తంత గ్యాప్‌ వచ్చినట్టుంది.. తన అందాలన్నీ ఆరబోస్తూ ఫొటోకు ఫోజిచ్చి దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేసింది.. అలా వయ్యారంగాకూర్చున్న నిధి ఫోజు చూస్తే ఎంతవారికైనా కళ్లప్పగించి చూడాలిసందే అంటోందికుర్రకారు.