అందం మన చేతుల్లోనే…

c3
beautiful

అందం మన చేతుల్లోనే…

పించే శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే చేతులపై కూడా శ్రద్ధ వహిస్తే చేతులు మృదువ్ఞగా అందంగా ఉండడమే కాకుండా, వారి ఆరోగ్య విషయాలూ కూడా చేతుల్లోనే తెలుస్తుందని నిపుణులు అంటున్నారు. మరి అందమైన మీ చేతులు మృదువ్ఞగా, కోమలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే… ్జ హుందాగా ఉండే దుస్తులు, చక్కటి గాజులు చేతులకు కొత్త సొగసులు తెచ్చిపెడతాయి. ఇంకాస్త మెరవాలంటే తరచూ స్క్రబ్‌తో రుద్దుకుని మృతకణాలను తొలగించాలి. స్నానం ముగించాక బరకగా ఉండే మొక్కజొన్న పిండిని చేతులకు రుద్దితే చర్మం మృదువ్ఞగా మారుతుంది. ్జ బయటకు వెళ్లే ముందు చేతులకు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. హెర్బల్‌ నూనెలతో వారానికి రెండుసార్లు మర్దనా చేయాలి. రెండు కప్పుల నీళ్లకు ఓ కప్పు ఆలివ్‌ ఆయిల్‌ జోడించి పదినిమిషాలు మరిగించాలి. ఆ నీరు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులను అరగంట ఉంచి, పొడిటవల్‌తో సున్నితంగా తుడిచి మాయిశ్చరైజర్‌ రాయాలి. ్జ నాలుగు చెంచాల వెన్నకు రెండు చెంచాల తేనె కలిపి చేతులకు మర్దనా చేయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చర్మం మెత్తబడి చేతులు అందంగా ఉంటాయి. ్జ గుడ్డులోని తెల్లసొనకు రెండు చెంచాల వెనిగర్‌, వంటనూనె, నిమ్మరసం, నాలుగు చుక్కల రోజ్‌వాటర్‌ కలిపి చేతులకు పట్టించాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చేతులు కోమలంగా మారుతాయి. ప్రతిరోజూ మాయిశ్చరైజర్‌ క్రీమును చేతులకు వాడాలి. చేతులు బిరుసుగా ఉండటానికి కారణం ఇంట్లో పనులు ఎక్కువగా చేసినా, పాత్రలను శుభ్రం చేసినా, బట్టలు ఉతకడం, బరువ్ఞలు మోయడం వంటి పనులు చేస్తే ఉంటే చేతులు గట్టిగా బిరుసుగా ఉంటాయి. అలాంటప్పుడు చేతులకు కొంచెం పంచదార రాసి రుద్దితే కొంచెం మెత్తబడతాయి. కొంతసేపు తరువాత చల్లని నీటితో శుభ్రం చేస్తే చాలు. మీ చేతులు మృదువ్ఞగా, మెత్తగా ఉంటాయి. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ్జ సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ వాడుతూ ఉండాలి. ఎండలో వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడాలి. ్జ దుమ్ము, ధూళి నుండి ఇది రక్షణ కల్పిస్తుంది. స్కూటీ నడిపేవారు చేతులకు గ్లౌస్‌లు వాడండి. నెలకు ఒకసారి చేతులకు మానిక్యూర్‌ చేయించాలి. ్జ గ్లిజరిన్‌, నిమ్మరసం, రోజ్‌వాటర్‌ ఈ మూడింటిని కలిపి చేతులకు పట్టించి కొంతసేపయిన తరువాత కడిగేయాలి. జొన్నపిండితో చేతులు కడుక్కుంటే చేతులు మృదువ్ఞగాను, కాంతివంతంగాను కనిపిస్తాయి. ్జ మోచేతులు గరుకుగా ఉన్నాయని బాధపడుతున్నారా అయితే నిమ్మరసం బ్లీచింగ్‌ ఏజెంట్‌లా, పుదీనా రసం యాస్ట్రింజెంట్‌లా పనిచేస్తుంది. గరుకుగా ఉన్న మోచేతులు సున్నితంగా తయారవ్ఞతాయి. నిమ్మకాయలో విటమిన్‌సి చర్మానికి మేలు చేస్తుంది. ఇది బ్లీచింగ్‌ కారకంగానూ పనిచేస్తుంది. నాలుగు చెంచాల నిమ్మరసానికి, రెండు చెంచాల పుదీనా రసం చేర్చి దూదితో మోచేతులు మీద రుద్దాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేయాలి. ్పు నాలుగైదు సార్లు చేయాలి.