అంగన్‌వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా నిర్ణయిం

Children in Anganwadi Centre
Children in Anganwadi Centre

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కందిపప్పు సరఫరాకు ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లు నిర్వహించగా, వాసుదేవ దాల్‌ ప్రొడక్ట్స్‌ టెండర్‌ దక్కించుకుంది. వాసుదేవ దాల్‌ ప్రొడక్ట్స్‌ కిలో కందిపప్పు రూ.57.15కు అందించనుంది. హాకా సంస్థ ద్వారా అంగన్‌ వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా చేయనున్నారు.