add
హొమ్  >>  ప్రాంతీయ వార్తలు
Political News
మంగళవారం , సెప్టెంబర్ 02 ,2014
శ్రీశైలం జలాశయంకు బారిగా వరద నీరు వచ్చిచేరడంతో సోమ వారం నాడు శ్రీశైలం రిజర్వయర్‌ 4 రెడియల్‌ క్రస్ట్‌గేట్లను ఓక్కోక్కటి 10 అడుగుల ఎత్తు మేరకు తేరిచి మొత్తం 1,12,300 క్యూసేక్యుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేసారు.
More
మంగళవారం , సెప్టెంబర్ 02 ,2014
మానవ సంబంధాలను దగ్గర చేసే సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్లు ఇప్పుడు ఉగ్రవాదులకు ఉపయోగపడుతున్నాయి.
More
Political News
మంగళవారం , సెప్టెంబర్ 02 ,2014
నిన్న మొన్నటి వరకు రేషన్‌కార్డుల కోసం పరితపించిన కార్డు దారులు నేడు వాటి కవ సరమైన ఆధారాలను సమర్పించాలంటే మాత్రం నిమ్మకు నీరె త్తి నట్లుగా వ్యవహరిస్తున్నారు. రేషన్‌ కార్డులను రెగ్యులర్‌ చేసే ఉద్దే శ్యంతో ప్రభుత్వం తాత్కాలిక రేషన్‌ కార్డులను మరో మూడు మాసాలకోసం కూపన్‌లిచ్చి వివరాలు, ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు.
More
Political News
మంగళవారం , సెప్టెంబర్ 02 ,2014
అనంతపురం జిల్లా రాయదు ర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం ఎన్‌ హనుమాపురం గ్రామ సర్పంచ్‌ తూర్పు విశ్వనాథ్‌రెడ్డి(39) సోమవారం మధ్యాహ్నం దారు ణహత్యకు గురయ్యాడు.
More
మంగళవారం , సెప్టెంబర్ 02 ,2014
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు సర్కార్‌ పూర్తిగా విస్మరిస్తుందని వైఎస్సార్సీ శాసనసభ్యుడు సునీల్‌ కుమార్‌ మండిపడ్డారు.సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు సంజీవయ్య,గంగాధర్‌లతో కలిసి మాట్లాడారు.
More
1
2
3
4
5
6
7
8
9
District News  :భవిష్యవాణి

రాశి సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి
పంచాంగము
 
 దినము వారాలు  
మాసాలు   సంవత్సరం  
matrimony