రూ. 40 కోట్లు విడుదల ప్రాంతీయ వార్తలు
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు తక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 40 కోట్లు విడుదల చేసిందని ఎపి పంచా యతీరాజ్‌ మంత్రి సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు తెలిపారు
More
పూరీ జగన్నాధ ఆలయంలో వంటవాళ్ల నిరసన

తాజా వార్తలు

పూరీ జగన్నాధ దేవాలయంలో అన్నప్రసాదం తయారుచేసే వంటవాళ్లు నిరసనకు దిగారు. వంటగాళ్లకు మద్దతుగా జగన్నాధ సేన కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఇక్కడున్న ఆనందబజార్‌లో మాత్రమే ప్రసాద విక్రయాలు జరపాలని ఆలయ కమిటీ గతంలో తీర్మానించింది.

More

అన్నా హజారే పాదయాత్ర

తాజా వార్తలు

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే 1100 కిలోమీటర్ల పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రైతు వ్యతిరేక విధానాలు, భూసేకరణ సవరణ బిల్లుకు నిరసనగా ఈ యాత్ర చేపట్టినట్లు విలేకరులకు తెలిపారు. ఈ యాత్ర మహారాష్ట్రలోని వార్దాలోని గాంధీ ఆశ్రమం నుంచి ప్రారంభమై ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ముగుస్తుందని తెలిపారు.

More

వాణిజ్యం

కేంద్ర ఆర్థికమంత్రి తన పూర్తి కాలపు బడ్జెట్‌ప్రవేశపెట్టిన రెండురోజులకు విడు దలైన వివిధ ఆటోమొబైల్‌కంపెనీల గణాంకాలు భవిష్యత్తులో మరింత వృద్ధిని సాధించగలవన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతిసుజుకి, టయోటా కిర్లోస్కర్‌, అశోక్‌లేల్యాండ్‌ వంటి కంపెనీ లు ఇప్పటికే తమ ఫిబ్రవరి నెల విక్రయాల నివేదికలు ప్రకటించాయి.
More
క్రీడా వార్తలు
పాకిస్థాన్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. కాగా వన్డే ప్రపంచ కప్‌ పూల్‌-ఎ లో భాగంగా పాకిస్థాన్‌,జింబాబ్వేల మధ్య మ్యాచ్‌ ఉత్కంఠగా సాగినా చివరకు విజయం పాకిస్థాన్‌కే దక్కింది.తమ టీమ్‌ విజయం సాధించాలని పాకిస్థాన్‌ ప్రేక్షకులు ఎంతగానో ఆశించారు.ఈ విజయం పాక్‌ ప్రేక్షకులలో కొంత ఉత్సాహాన్ని నింపింది.
More
నామినేషన్‌ దాఖలు చేసిన దాల్మియా

బిసిసిఐ అధ్యక్ష పదవికి దాల్మియాకు లైన్‌ క్లియరైంది.ఈ మేరకు ఆయన బిసిసిఐ అధ్యక్ష పదవికి ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు.కాగా అధ్యక్ష పదవికి దాల్మియా ఎన్నిక ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తుంది.బిసిసిఐ సెక్రటరీ పదవికి అనురాగ్‌ ఠాకూర్‌,సంజయ్ పటేల్‌ మధ్య పోటీ నెలకొంది.
More
ఇంగ్లండ్‌పై శ్రీలంక విజయం

ఇంగ్లండ్‌తో జరిగిన వరల్డ్‌ కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది.కాగా 310 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ తిరిమన్నే 139 పరుగులతో,సంగక్కర 117 పరుగులతో నాటౌట్‌గా సెంచరీలు చేశారు.
More
తెర-సినిమా ప్రత్యేకం
రీమేక్‌ చిత్రాలకు చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో అగ్రతారలు సైతం వాటిపై దృష్టి సారిస్తున్నారు. ఓ భాషలో విజయం సాధించిన సినిమా మరో భాషలో కూడ విజయం సాధించే అవకాశాలు ఎక్కువుగా ఉండటంతో రిస్క్‌ తక్కవని తారలు రీమేక్‌ చిత్రాలకు ఓటు వేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కన్నడంలో ఘన విజయం సాధించిన 'మైత్రి' చిత్రాన్ని More
తెర-సినిమా ప్రత్యేకం
అరంగేట్రం అక్కినేని యంగ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య తన కెరీర్‌ను ఆచితూచి ప్లాన్‌ చేసుకుంటున్నాడు. నాగ చైతన్య వరుసగా యంగ్‌ టాలెంటెడ్‌ దర్శకులతో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపుతున్నాడు. గత ఏడాది గుండె జారి గల్లంతయ్యింది సినిమాతో హిట్‌ అందుకున్న విజయ్ కుమార్‌ కొండ దర్శకత్వంలో ఒక లైలాకోసం సినిమా చేసి విజయం అందుకున్న నాగచైతన్య More
ఎన్నారై న్యూస్
For the second time in what has been a frigid winter in the Northeastern United States, Niagara falls has come to an icy halt as the six million cubic feet of water that typically flow over the falls every minute has frozen over. More
చెలి

జుట్టు నెరవకుండా...!

ముఫ్పయి అయిదేళ్ల తర్వాత జుట్టు తెల్లబడటం సర్వసాధారణం. అంతకు ముందే జుట్టు తెల్లబడుతూ ఉంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, వేపుళ్లు, మసాలాలు తినడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్ని నివారించగలుగుతాం.
More
జాతీయ వార్తలు
పాకిస్తాన్‌కు ధన్యవాదాలు తెలు పుతూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీమహ్మద్‌ సయీద్‌ చేసిన వ్యాఖ్యలు పెద్దఎత్తున లేపిన దుమారం తగ్గక ముందే మరో వివాదాస్పద ప్రకటన వెలువడింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన ప్రక టన బిజెపిని మరోసారి ఇరుకున పెట్టేట్లు చేసింది.
More
జమ్మూ సిఎం వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం
అంతర్జాతియ వార్తలు
విమానయాన ఇంధనం ధరల తగ్గుదలకు బ్రేక్‌ పడింది. గత ఆగస్టు నెల నుంచి జెట ఇంధనం (ఎటిఎఫ్‌) ధరలు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగు తుండటంతో ఎటిఎఫ్‌ ధరను 8.2 శాతం పెంచు తున్నట్లు పెట్రోలియం కంపెనీలు ప్రకటించాయి.
More
విమాన ఇంధనం ధరలకు మళ్లీ రెక్కలు
కిడ్స్-మొగ్గ
కోతిలా మారిన కొడుకు

పూర్వం అరేబియా దేశంలో రహీం, కరీం అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిలో రహీం చాలా మంచివాడు. కరీం మాత్రం కంత్రీవాడు. ఒకరోజు కరీం పొరుగుదేశం వెళ్ల వలసిన వచ్చింది. ఆ దేశంలో తాను తయారుచేసిన అత్తరు అంతా అమ్మేవరకు ఉంటాడు. అదంతా అమ్మాలంటే కనీసం ఆరు నెలలయినా పడుతుంది.
More
హాయ్
సమాజ నిర్మాణమే ప్రేమతత్వం

ప్రేమ పరిపక్వతకు, సృజనాత్మకతకు చిహ్నమైతే, ఒక వ్యక్తి ప్రేమ స్వార్థాన్ని, అతడు నివసించే సంస్కృతి సగటు మనిషి మీద వేసే ప్రభావం నిర్ణయిస్తుంది. నేటి పాశ్చాత్య సంస్కృతిలో ప్రేమను గురించి చెప్పాలంటే పాశ్చాత్య నాగరిక సమాజ నిర్మాణ, శీలాలు దాని వికాసానికి తగి ఉన్నాయోమో తెలుసుకోవాలి.
More
నాడి
ఛాతీలో నీరు చేరితే ఇబ్బందులే!

ఊపిరితిత్తుల వ్యాధుల్లో ప్రధానంగా కనిపించేవి ఛాతీలో నీరు చేరడం, రక్తం గూడు కట్టుకుపోవడం, గాలి చేరడం మొదలైనవి. మనిషి శరీరంలోని అవయవాలన్నీ సురక్షితంగా అమరి ఉంటాయి. ప్రధానంగా అతి ముఖ్యమైన మెదడును కపాలం, గుండెను ప్రక్కటెముకలు రక్షిస్తుంటాయి.
More
District News  :
andriod_vaartha_app
windows8_vaartha_app
windowsphone_vaartha_app
ipad_app
epaper-android
 
add add
add
add
add
Image

భవిష్యవాణి

రాశి సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి
పంచాంగము
 
 దినము వారాలు  
మాసాలు   సంవత్సరం  

మీ అభిప్రాయాలు

Vote     View Result     Other Polls

వీడియోస్