'హుదూద్‌ తుఫాన్‌ విరాళాలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా: ప్రాంతీయ వార్తలు
హుదూద్‌ తుపాన్‌ ప్రభావంగా సంభవించిన నష్టా లను పూడ్చి, బాధితులను ఆదుకునేందుకు దేశ విదేశాల నుంచి వేలాదిమంది ప్రభుత్వానికి భూరి విరాళాలు అందజేశారని, ఆ విరాళాలు ఏమేరకు వచ్చాయి?
More
48 మంది భారత్‌ జాలర్ల అరెస్టు

తాజా వార్తలు

అరేబియా సముద్రంలోకి వేటకెళ్లిన 48 మంది భారత జాలర్లను పాక్‌ అరెస్టు చేసింది. గుజరాత్‌ జకావూ పోర్ట్‌ సమీపలో భారత జాలర్లు వేటాడుతుండగా పాక్‌ గార్డులు అనేక మార్లు గాల్లోకి తుపాకీ కాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకుని వారి బోట్లను సీజ్‌ చేశారు.

More

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

తాజా వార్తలు

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. వెస్టిండీస్‌ జట్టు నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని 39.1 ఓవర్లలో ఛేదించి ప్రపంచకప్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కి చేరింది.

More

వాణిజ్యం

అన్నివర్గాలను మరోసారి విస్మయానికి గురిచేస్తూ రిజర్వుబ్యాంకు ఒక్కసారిగా 25 బేసిస్‌ పాయింట్లు రెపోరేట్లను తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రెపో రేట్లు ఇకపై 7.5శాతానికి చేరతాయి. రెండోసారి రిజర్వుబ్యాంకు రెపోరేట్లను 25 బేసిస్‌ పాయింట్ల వంతున సవరించింది. ఆర్థిక వ్యవస్థలో కొంతమేర క్షీణత నమోదుకావడం, ద్రవ్యోల్బణం కట్టడి అయ్యేదిశగా రావడం వంటివి వడ్డీరేట్ల కోతలకు కారణం అని చెపుతున్నారు.
More
క్రీడా వార్తలు
వరల్డ్‌ కప్‌లో భాగంగా బుధవారం యుఎఇతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఘన విజయం సాధించింది. కాగా మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 129 పరుగుల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేయగా లక్ష్య సాధనలో యుఎఇ చివరి వరకు పోరాడినా ఎనిమిది వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేయగలిగింది.
More
అఫ్ఘానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

వరల్డ్‌ కప్‌లో భాగంగా లీగ్‌లో గ్రూపు ఎ లో బుధవారం అఫ్ఘానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. కాగా ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో కంగారూలు 275 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘాన్‌పై గెలుపొందారు. వన్డే క్రికెట్‌లో పరుగుల తేడాలో ఆస్ట్రేలియాకు ఇదే భారీ విజయం.
More
సచిన్‌ నుండే కాదు ధోనీ నుంచీ నేర్చుకోవచ్చు

పాత్రికేయుడి పట్ల అవమానకరంగా ప్రవర్తించిన కోహ్లీ భారత మాజీ స్టార్లు సచిన్‌ నుండే కాకుండా ధోనీ వంటి వారి నుంచి చాలా నేర్చుకోవచ్చని పలువురు స్పందించారు.కాగా ద్రావిడ్‌,లక్ష్మణ్‌ల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందనే వారు పేర్కొన్నారు.
More
తెర-సినిమా ప్రత్యేకం
యువ హీరో మంచు మనోజ్‌, ప్రణతిరెడ్డి నిశ్చితార్ధం బుధవారం పార్క్‌ హయత్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. తొలుత ప్రణతిచే పురోహితులు గౌరీపూజ, ఆ తర్వాత మనోజ్‌తోనూ పూజలు చేయించారు. పిమ్మట మనోజ్‌, ప్రణతి తల్లిదండ్రులు లగ్నపత్రిక మార్చుకున్నారు. More
తెర-సినిమా ప్రత్యేకం
సత్యదేవ్‌ దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న సినిమా 'లయన్‌' . ప్రస్తుతం చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సిబిఐ ఆఫీసర్‌గా , సామాన్యుడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. More
ఎన్నారై న్యూస్
For the second time in what has been a frigid winter in the Northeastern United States, Niagara falls has come to an icy halt as the six million cubic feet of water that typically flow over the falls every minute has frozen over. More
చెలి

హోలీ రంగేళీ హోలీ

కాముడిని పరమేశ్వరుడు భస్మీపటలం చేయడంలో అంతర్లీనంగా విశిష్టత దాగి ఉంది. పరమేశ్వరుడు కాముడిని భస్మం చేయడం ద్వారా సమస్త జనులకు ఒక సందేశాన్ని తెలియజేశాడు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉండే రాగ, ద్వేష, కామ, క్రోధ, మోహ, మాయా గుణాలను నాశనం చేసుకుని మనస్సును తమ అదుపులో ఉంచుకోవాలనే ఉపదేశం ఉంది ఇందులో. పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేయడంతో శరీరాన్ని కోల్పోయిన కాముడు అదృశ్య రూపంలో అంతటా వ్యాపించి ఉన్నాడు.
More
జాతీయ వార్తలు
ఆమ్‌ ఆద్మీపార్టీ జాతీయ కార్యవర్గ కన్వీనర్‌ పదవినుంచి ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ సిద్ధం అయ్యారు. నెలరోజులక్రితమే ఢిల్లీలో అధికార పగ్గాలుచేపట్టిన ఆప్‌ అంతర్గతంగా పెనుసమస్యలు ఎదుర్కొంటున్నది. బుధవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరుకాలేదు. అయితే పార్టీ జాతీయ కార్యవర్గం ఆయన రాజీనామాను
More
ఆప్‌లో ముదిరిన వైషమ్యాలు
అంతర్జాతియ వార్తలు
వేసవికాలం ప్రవేశించడంతో శీతలపానీయాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ రంగంలో అగ్రగామిగా నిలిచిన రస్నా సంస్థ కొత్త ప్రచారంతో ముందుకు వస్తుంది. ఇందుకు బాలివుడ్‌ అగ్రశ్రేణి నటుడు అక్షయ్ కుమార్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. రస్నాబాలిక అవన్‌ ఖంబాటా తో కలిసి ఈ యాడ్‌లో వస్తున్నారు.
More
40 దేశాల్లో రస్నా ఉత్పత్తులు
కిడ్స్-మొగ్గ
పిసినారి రాజయ్య

రంగాపురం గ్రామంలో రామయ్య ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఫకీరులకు, బీదలకు దానం చేసేవాడు. ఉన్నదాంట్లోనే సంతృప్తిగా జీవించేవాడు. ఎప్పుడూ విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటాడు. ఆ ఊర్లోనే రాజయ్య ఉండేవాడు. అతడు రామయ్యకు పూర్తిగా వ్యతిరేకం. పిల్లికి కూడా బిచ్చం పెట్టని పరమ పిసినారి.
More
హాయ్
సమాజ నిర్మాణమే ప్రేమతత్వం

ప్రేమ పరిపక్వతకు, సృజనాత్మకతకు చిహ్నమైతే, ఒక వ్యక్తి ప్రేమ స్వార్థాన్ని, అతడు నివసించే సంస్కృతి సగటు మనిషి మీద వేసే ప్రభావం నిర్ణయిస్తుంది. నేటి పాశ్చాత్య సంస్కృతిలో ప్రేమను గురించి చెప్పాలంటే పాశ్చాత్య నాగరిక సమాజ నిర్మాణ, శీలాలు దాని వికాసానికి తగి ఉన్నాయోమో తెలుసుకోవాలి.
More
నాడి
నరాల వణుకు: హోమియో వైద్యం

మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా శరీరంలోని వివిధ అంగాలలో వచ్చే కదలికలను (ఇన్‌వాలంటరీ మూవ్‌మెంట్స్‌) నరాల వణుకుడు లేదా ట్రెమర్స్‌ అని వ్యవహరిస్తాము. చాలా తరచుగా వచ్చే వణుకుడు సమస్యలకు ముఖ్య కారణాలు పార్కిన్‌సన్స్‌,మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌ అనే నరాల సంబంధిత వ్యాధులు.
More
District News  :
andriod_vaartha_app
windows8_vaartha_app
windowsphone_vaartha_app
ipad_app
epaper-android
 
add add
add
add
add
Image

భవిష్యవాణి

రాశి సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి
పంచాంగము
 
 దినము వారాలు  
మాసాలు   సంవత్సరం  

మీ అభిప్రాయాలు

Vote     View Result     Other Polls

వీడియోస్