దారపుపోగుల చక్కని కూర్పు
'శాటిన్ స్టిచ్‌శాటిన్ స్టిచ్ ప్రత్యేకత ఏమిటంటే వస్త్రానికి ఇరువైపులా కుట్టు ఒకేలా కనిపిస్తుంది. ఇలాంటి కుట్టు వెడల్పుగా కుట్టినప్పుడు సాధారణంగా బట్ట ముడతలు పడుతుంది. ఇలా ముడతలు పడకుండా ఉండాలంటే బట్టను బిగుతుగా ఎంబ్రాయిడరీ చట్రంలో
వృషభరాశి
శ్రీవికృతినామ సంవత్సర స్త్రీలకు ప్రత్యేక రాశి ఫలాలుఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ సంవత్సరము సానుకూల ఫలితాలు సాధిస్తారు. పట్టుదలతో శ్రమించి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఆరి ్థకంగా బలపడతారు.