విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్న 'గేమింగ్ సెంటర్లు
గేమింగ్ సెంటర్స్‌్. రాష్ట్రంలోని అనేక పట్టణాలలో విద్యార్థులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ గేమింగ్ సెంటర్లు వారి జీవితాలతో చెలగాటమాడు తున్నాయి. ఈ కేంద్రాలు యువతను ఆకర్షించడం ఎలావున్నా వారిని నిలువునా పెడదోవ పట్టిస్తున్నది మాత్రం అక్షరాల