సంస్క ృతికే గర్వకారణం జర్నేల్ చిత్రాలు
వారసత్వంగా కొన్ని కళలు కొందరికి వస్తాయి. మరికొందరు స్వతహాగా వాటిలో ఆరితేరిపోతారు. వారసత్వంగా వచ్చినా, స్వతహాగా నేర్చుకున్నా తమమటుకు తాము ఆ కళలో కఠోరసాధన చేస్తే తప్ప అందులో రాణించలేరు. ఎదుటివారిని ఆకర్షించుకోవాలంటే వారి మనసును
అనౌన్సరుకు అంతఃశత్రువ్ఞలుంటారు!
చూడమ్మాయి! మాకు సంగీత ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. అయితే బాగా స్పష్టంగా చదివేవారు కావాలి. నీ వాయిస్ మైకుకు బాగా సరిపోయింది. ఈ సాయంత్రం ఒక కథనానికి చదవాలి. నీకు ఇష్టమేనా? అని ప్రశ్నించారు