మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
పోస్ట్‌ప్రొడక్షన్‌లో 'గగనం'  
నాగార్జున కథానాయకుడిగా రాధా మోహన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రం 'గగనం ప్రస్తుతం నిర్మాణనంతర కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. ఇదే నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌లు సంయుక్తంగా
చదువు...  
సురేష్‌ ప్రొడక్షన్స్‌ 'ఆలస్యం అమృతం'  
సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న 135వ చిత్రం 'ఆలస్యం అమృతం. నిఖిల్‌, మదాలసా శర్మ నాయకా, నాయికలు. చంద్రమహేష్‌ దర్శకుడు. ఈ చిత్రం ఆగస్టు 20న అరకులో ప్రారంభమైంది. దర్శకుడు చంద్రమహేష్‌ చిత్ర విశేషాలు తెలియజేస్తూ
చదువు...  
తుది దశలో 'వారెవా'  
డాII బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా మహి దర్శక త్వంలో మూవీ మిరాకిల్స్‌ పతా కంపై  నిర్మి స్తున్న చిత్రం 'వారెవా. శాంభవి హీరోయిన్‌. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొ డక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. దర్శకు
చదువు...  
జెరూసలెంలో పవన్‌కల్యాణ్‌ చిత్రం ప్రారంభం  
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివా సరావ్ఞ దర్శకత్వంలో క్రీస్తు జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో పవన్‌కల్యాణ్‌ ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆదిత్యా ప్రొడక్షన్స్‌ పతాకంపై కొండా కృష్ణం రాజు ఈ
చదువు...  
భలే మొగుడు భలే పెళ్లాం  
డాII రాజేంద్రప్రసాద్‌, సుహాసిని తొలిసారిగా నాయకా, నాయికలుగా నటిస్తున్న  చిత్రం  'భలే మొగుడు భలే పెళ్లాం  ఉషాచరణ్‌ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి దినేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాత జొన్నాడ రమణమూర్తి చిత్ర విశేషాలు
చదువు...  
 
Bharath Matrimony
ముఖ్య వార్తలు
 మైక్రోఫోన్‌ బాంబు పేలుడులో..
 వైశ్యులంతా ఓటుహక్కును..
 కొందరు కాంగ్రెస్‌సీనియర్ల..
 'ఓదార్పు' నిజాయితీని..
 ఒత్తిడిలో పాక్‌ క్రికెట్‌..
 కొబ్బరి మార్కెట్‌కు..
 రాధాతత్త్వము
 పోస్ట్‌ప్రొడక్షన్‌లో 'గగనం'
 పునుగుపిల్లి కాఫీ..
 తారలు దిగివచ్చిన వేళ...
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com