మార్చిన వార్తా విశేషాలు - మంగళ వారం పిబ్రవరి   09th 2010 - 4:39 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
మెరుగుపర్చకుంటే మెతుకుండదు: గవర్నర్‌  
హైదరాబాద్‌, ఫిబ్రవరి 8, ప్రభాతవార్త : యూనివర్సి టీలపనితీరును మెరుగుపర్చకపోతే తీసుకోబోయే చర్యలకుబాధ్యులవుతారని రాష్ట్రగవర్నర్‌, యూని వర్సిటీల ఛాన్స్‌లర్‌ ఇ.ఎస్‌.ఐ.నరసింహన్‌  విసి లను హెచ్చరించారు. తనకు లౌక్యంగా మాట్లాడటం రాదని,  ఉన్న విషయాన్ని స్పష్టంగా నేరుగా
చదువు...  
ఏప్రిల్‌ 1న జూ.ఎన్టీఆర్‌ నిశ్చితార్థం  
హైదరాబాద్‌ ఫిబ్రవరి 8 ప్రభాతవార్త: ఏప్రిల్‌ 1న జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాహ నిశ్చితార్థానికి శుభ ముహుర్తంగా నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఇరువురు కుటుంబాలకు చెందిన పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైటెక్‌ సిటీ
చదువు...  
తాలిబన్లను తలపిస్తున్నారు  
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు, ఫిబ్రవరి 8, ప్రభాతవార్త: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థి తుల్లో వేర్పాటువాద నాయకుల చర్యలు తాలిబ న్లనుతలపిస్తున్నాయని సమైక్యాంధ్రజెఎసి నాయ కులు ఆరోపించారు. హైదరాబాద్‌లో మరో ఆస్ట్రే లియా తరహా దాడులకు
చదువు...  
'అదుర్స్‌ను బహిష్కరిస్తున్నాం  
హైదరాబాద్‌,  ఫిబ్రవరి 8,  ప్రభాతవార్త  : సినిమా నిర్మాత, ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ 'అదుర్స్‌ సినిమాను తెలం గాణలో బహిష్కరిస్తున్నట్లు జెఎసి కన్వీనర్‌ ప్రొఫె సర్‌ ఎం.కోదండరామ్‌ ప్రకటించారు.
చదువు...  
గాడి తప్పిన రోశయ్య పరిపాలన: తలసాని  
పంజగుట్ట (హైదరాబాద్‌) ఫిబ్రవరి 8 ప్రభాతవార్త: ప్రస్తుత రోశయ్య పరిపాలనలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని మాజీమంత్రితలసాని శ్రీని వాస్‌యాదవ్‌ అన్నారు. సోమవారం సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రోశయ్య
చదువు...  
వర్సిటీలపై మూడు కమిటీల ఏర్పాటు  
హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 ప్రభాతవార్త: యూని వర్సిటీల అకడిమిక్‌ కాలెండర్‌ దగ్గరి నుంచి టీచర్ల బోధన, ఫలితాలు, పరిశోధనల వరకు ప్రతి అం శంపై మాట్లాడుతూ విసిలు చెప్పిన విషయాలను నోట్‌ చేసుకుంటూ విసిల తీరుపై
చదువు...  
రాజ్యాంగ విరుద్ధం  
హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పురిజర్వేషన్లకు ఐదుగురు న్యాయమూర్తులవ్యతిరేకత, ఇరువురు మద్దతుబిసి కమిషన్‌ సర్వే, గణాంక వివరాల సేకరణ,సిఫారసులను తప్పుపట్టిన న్యాయస్థానంహైదరాబాద్‌, ఫిబ్రవరి8, ప్రభాతవార్త ప్రధాన ప్రతి నిధి:  విద్య, ఉద్యోగాల్లో ముస్లిం అల్పసంఖ్యాకు లకు ప్రభుత్వం
చదువు...  
 
ముఖ్య వార్తలు
 వ్యక్తి ఆత్మహత్యయత్నం
 తవ్మిులేరు నీరు వదిలితే..
 విస్సన్నపేటలో 73వ గ్రిగ్‌ ఆటల..
 మంగు పరిహారం అందలేదని రైతుల..
 గాంధీపథం కో-ఆర్డినేటర్‌గా..
 కొండమీది వీణాదేవిని..
 తీర్థాల జాతరకు 24 గంటల కరెంట్‌..
 12 నుండి జిల్లాస్థాయి..
 గర్తు తెలియని మృతదేహం లభ్యం
 షార్ట్‌ సర్క్యూట్‌తో..
ముస్లిం రిజర్వేషన్స్ పై హైకోర్ట్ ఇచ్చిన తీర్పు సమంజసమేనా?
అవును
కాదు
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com