బంగ్లాను చిత్తు చేసిన న్యూజిలాండ్
డునేదిన్, ఫిబ్రవరి 8 : సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలయింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్ అప్పగించిన న్యూజిలాండ్ ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పూర్తిగా పైచేయి సాధిం చింది.
ఎటిపి ర్యాంకింగ్‌లో మెరుగుపడ్డ సోమ్‌దేవ్, బోపన్న
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : తాజాగా సోమవారం విడుదల చేసిన ఎటిపి ర్యాంకింగ్‌లో సోమ్‌దేవ్ దేవ్వార్మన్ 21 స్థానాలు ముందుకు దాటి సింగిల్స్‌లో 141వ స్థానానికి చేరగా, దక్షిణాసియా ఓపెన్‌లోని ఎటిపి డబుల్స్ టైటిల్ సాధించిన
ఫాలోఆన్ ఆడుతున్న ధోనీసేన
నాగ్‌పూర్, ఫిబ్రవరి 8 : స్వదేశంలో ఎదురులేని భారత జట్టును బెదురగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్ స్టెయిన్ ఒక్కడే మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టి ఫాలోఆన్‌లో పడేశాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేయడానికి
కోల్‌కతా టెస్టుకు శ్రీశాంత్
నాగ్‌పూర్, ఫిబ్రవరి 8 : భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న సిరీస్‌లో రెండవ టెస్టు మ్యా చ్‌లో కేరళ పేసర్ ఎస్ శ్రీకాంత్ ఆడే అవకాశం ఉంది. శ్రీశాంత్ ఫిబ్రవరి 10 నుంచి ఫిట్‌నెస్ట్ పరీక్ష
భారత పర్యటనకు 5 ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి ల్లో తక్కువ ఓవర్ల సిరీస్‌ను ఆడేందుకు ఇంగ్లండ్ మహిళా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ప్రపం చ చాంపియన్లు, ప్రపంచ ట్వంటీ 20 ఛాంపియన్లు అయిదు