మహిళలకు 50% గ్యాస్ డీలర్ షిప్‌లు
న్యూఢిల్లీ మార్చి 16:- గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు అయ్యే వంట గ్యాస్ డీలర్‌షిప్‌లలో సగం మహిళలకు కేటాయించాలని పెట్రోలియం శాఖ మంత్రి మురళీదేవర ప్రతిపాదిస్తున్నారు. డీలర్‌షిప్ తీసుకునేవారు తన భార్యకు అందులో భాగస్వామ్యం ఇవ్వాలని బ్రహ్మచారి
యువతకు పెద్దపీట గడ్కరీ కొత్తటీమ్
బిజెపి జాతీయ కార్యవర్గం ఏర్పాటుహేమమాలిని సహా 5గురు ఉపాధ్యక్షులురాష్ట్రము నుంచి 9 మందికి చోటుజాతీయ కార్యదర్శులుగా లక్ష్మణ్, మురళీధర్‌రావ్ఞన్యూఢిల్లీ, మార్చి 16: పార్టీని యువనాయకత్వా నికి అప్పగించాలన్న నిర్ణయాన్ని బిజెపి అన్ని స్థాయిల్లో క్రమంగా అమలుపరచాలన్న
రేపు హస్తినలో శ్రీకృష్ణ కమిటీ భేటీ
నివేదికల స్వీకరణ 22 చివరి తేదీన్యూఢిల్లీ, మార్చి16, ప్రభాతవార్త: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్రం నియమిం చిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గురువారం హస్తినలో సమావేశం కానున్నది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా
ఇస్రో కేంద్రంపై దుండగుల దాడి కాల్పులు జరిపిన జవాన్లు
బెంగళూరు న్యూఢిల్లీ, మార్చి 16: స్థానిక మైసూర్ రోడ్డు లోని బేలాలు ఇస్రో అంతరిక్ష కేంద్రం వద్ద మంగళవారం వేకువజామునసెక్యూరిటీ దుస్తులు ధరించిన ఇద్దరుదుండగులు ఇస్రోసెంటర్ కాపలా సిబ్బందిపై కాల్పులు జరపడంతో ఒకరికి గాయా లయ్యాయి.