| జపాన్ ఎయిర్‌లైన్స్‌కు రుణం |
| మంగళ వారం, జనవరి 05, 2010 , 4:52 [IST] |
 |
|
టోక్యో జనవరి 4:- జపాన్ ప్రభుత్వం జపాన్ ఎయిర్‌లైన్స్‌కు 2.2 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. కంపెనీకి నగదు కొరత ఏర్పడం వల్ల ప్రభుత్వం ఆదుకుంటున్నది. అయితే జపాన్ ఎయిర్‌లైన్స్ ఇతర మార్గాల ద్వారా సేకరిస్తున్న రుణాలకు హామీ ఇవ్వడానికి జపాన్ ప్రభుత్వం తిరస్కరించింది.జపాన్ ప్రభుత్వం రుణం ఇవ్వడంతో ఎయిర్‌లైన్స్ రుణసేకరణ సామర్థ్యం పెరిగింది.
|
|
|
|
|
|
|