| ఐటిసికి సుజలాన్ టర్బయిన్ |
| మంగళ వారం, జనవరి 05, 2010 , 4:50 [IST] |
 |
|
ముంబయి జనవరి 4:- గాలి టర్బయిన్‌లను తయారు చేసే సుజలాన్ ఎనర్జి ఐటిసికి 27 మెగా వాట్ల వాయువిద్యుత్ టర్బయిన్‌లను సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. కర్నాట కలో 21 మెగావాట్ల ప్రాజెక్టులను, మహారాష్ట్రలో ఆరు మెగావాట్ల కెపాసిటీ ప్రాజెక్టు లను ఏర్పాటు చేస్తారు.కర్నాటకలో పది యూనిట్లను, మహా రాష్ట్రలో నాలుగు యూనిట్లు ఏర్పాటు అవుతాయి. ఎంతమొత్తాన్ని చెల్లించేది వెల్లడించలేదు.
|
|
|
|
|
|
|