మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
హుషారైన ప్రేమికుని కథ
మంగళ వారం, జనవరి 05, 2010 , 4:31 [IST]

navadeep, mallika kapoorవినాయగ ప్రొడక్షన్స్‌ పతాకపై నవదీప్‌, మల్లికా కపూర్‌, స్వప్నమాధురి, సజా, సభా ఆలం ఆరా ముఖ్యపాత్రధారులుగా హరిహర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ప్రేమించిన కొత్తలో అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఇదే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత పి.రామ్‌ చిత్ర విశేషాలను తెలియజేస్తూ నవదీప్‌ ఇందులో హుషారైన ప్రేమికునిగా నటిస్తున్నాడు. ప్రేమకు, స్నేహానికి మధ్య వ్ఞండే చిన్న కన్‌ఫ్యూజన్‌తో కథ సాగుతుంది. 'ప్రేమించిన కొత్తలో యువ జంట మధ్య సాగే మధురమైన సంఘటనలు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అన్నారు.

నిర్మాణ సారధి సి.హెచ్‌.వి.ఎన్‌. బాబ్జీ మాట్లాడుతూ ' ప్రకాష్‌ రాజ్‌ నెగిటివ్‌ పాత్రలో, ఆశిష్‌ విద్యార్థి పోలీస్‌ అధికారి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు అన్నారు. విజ§్‌ు కుమార్‌, మీరా కృష్ణన్‌, అలెక్స్‌, అభినవ్‌, రాధాకృష్ణ, దేవ దర్శిని, తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: జయ, పాటలు: అనంతశ్రీరామ్‌, సంగీతం: సత్యం, కెమెరా: సూర్య ప్రకాష్‌, కథ, స్క్రీన్‌ప్లే: మురళీ అబ్బాస్‌, నిర్మాణ సారధ్యం: సి.హెచ్‌.వి.ఎస్‌. ఎన్‌. బాబ్జీ, నిర్మాత: పి.రామ్‌, దర్శకత్వం: హరిహర.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 పోస్ట్‌ప్రొడక్షన్‌లో 'గగనం'
 తుది దశలో 'అది నువ్వే'
 'తకిట తకిట' నాకు కొత్తప్రయాణం
 ఇజ్రాయెల్‌కు పవన్‌ కల్యాణ్‌
 పాట చిత్రీకరణలో 'బృందావనం'
 సెప్టెంబర్‌లో 'గాయం-2'
 'కత్తి' కాంతారావ్ఞ టాకీ పూర్తి
 తెలుగు సినీ ప్రియులకు మరొక వెబ్..
 'గాయం-2' షూటింగ్‌ పూర్తి
 జయహో శ్రీరామ్‌
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com