మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
మంగళ వారం, జనవరి 05, 2010 , 4:29 [IST]

tarun and vimalaramanతరుణ్‌, విమలా రామన్‌ జంటగా కన్మణి దర్శకత్వంలో సుప్రీమ్‌ మూవీస్‌, ప్రణవ్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చిత్రం పూర్తయింది.  ఈ చిత్రం చిత్రణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు రాజ్‌కుమార్‌ హర్వాణి, గోగినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ 'సాప్ట్‌వేర్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం ఇది. కామెడీ ప్రధానంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌  జరుపుకుంటోంది.అనూప్‌ రూబెన్స్‌ అందించిన సంగీతం ప్రేక్షకులను  విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి అనే టైటిల్‌ యాప్ట్‌గా ఉంటుంది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి అని అన్నారు.

దర్శకుడు కన్మణి మాట్లాడుతూ 'వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. తరుణ్‌, విమలా రామన్‌ బాగా నటించారు అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, మాటలు: గంగోత్రి విశ్వనాథ్‌, నిర్మాతలు: రాజ్‌కుమార్‌ హర్వాణి, గోగినేని శ్రీనివాస్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కన్మణి.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 పోస్ట్‌ప్రొడక్షన్‌లో 'గగనం'
 తుది దశలో 'అది నువ్వే'
 'తకిట తకిట' నాకు కొత్తప్రయాణం
 ఇజ్రాయెల్‌కు పవన్‌ కల్యాణ్‌
 పాట చిత్రీకరణలో 'బృందావనం'
 సెప్టెంబర్‌లో 'గాయం-2'
 'కత్తి' కాంతారావ్ఞ టాకీ పూర్తి
 తెలుగు సినీ ప్రియులకు మరొక వెబ్..
 'గాయం-2' షూటింగ్‌ పూర్తి
 జయహో శ్రీరామ్‌
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com