| చలిపులికి యుపిలో 33మంది బలి |
| సొమ వారం, జనవరి 04, 2010 , 12:06 [IST] |
 |
|
|
న్యూఢిల్లీ, జనవరి3, ప్రభాతవార్త: ఉత్తరాదిన చలి, పొగమంచుతో జనం వణికిపోతున్నారు. చలిభారిన పడి 33మంది మరణించారు. దాంతో శీతాకాలపు మృతుల సంఖ్య 74కి పెరిగింది. మీర్జాపూర్‌లో 6గురు, బలియ, బండలలో చెరో 5గురు, కాన్పూ ర్, దాహట్‌లో నలుగురు, ముజుఫర్‌నగర్‌లో ముగ్గు రు, సోంబధ్ర, హమీపూర్, ఫతేపూర్, చందోలిలలో ఇద్దరేసి చొప్పున, ఫరూక్‌బాద్, ఉన్నావోలలో ఒక్కరి చొప్పున ప్రాణాలు ఒదిలారు. పంజాబ్, హర్యానలలో చలి, దట్టమై పొగమంచు వల్ల సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. ఢిల్లీలో పొగమంచు తగ్గడంతో విమానాల రాకపోకలు కొనసాగాయి.
|
|
|
|
|
|
|