మార్చిన వార్తా విశేషాలు - శని వారం మార్చి   13th 2010 - 4:41 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీలకు రాష్ట్ర జట్ల ఎంపిక
సొమ వారం, జనవరి 04, 2010 , 3:56 [IST]

state teamsరామచంద్రపురం, జనవరి 3, ప్రభాతవార్త : జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు రామచంద్రపురంలో జరగనున్న జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలలో రాష్ట్రం తరఫున పాల్గొనే బాలురు, బాలికల జట్ల ఎంపికను ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలను ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వై.తాతబ్బాయి తెలిపారు. బాలుర విభాగంలో జి.జగ దీష్‌, ఆర్‌.రవికుమార్‌, ఎ.అశోక్‌కుమార్‌, వి.నాగూర్‌ బాబు, పి.ప్రణవ్‌, వి.సతీష్‌కుమార్‌, పవన్‌ కుమార్‌, పి.శ్రవన్‌, జి.గణేష్‌, జి.వేణుగోపాలరెడ్డి, దినేష్‌, మహేంద్రలతో పాటు స్టాండ్‌బైగా ఎస్‌.కె.షేహ న్నాషా. బి.దయాసాగర్‌, కె.నవీన్‌, టి.శైలేంద్ర కుమార్‌, జి.శివకృష్ణ, టి.మార్టెన్‌ రవీంద్రలను ఎంపిక చేశారు.

బాలికల విభాగంలో ఎ.సూర్య కుమారి, ఎస్‌.కె.లహర్నీషా, పి.చంద్రలేఖ, జి.రాజేశ్వరి, ఇ.సింధు, పి.సాయిలక్ష్మి, సిహెచ్‌.జ్యోతి, పి. రోజారాణి, టి.శరణ్య, బి.పద్మ, ఎం.లక్ష్మి, వి.అంగ రేష, స్టాండ్‌బైగా ఎం.వర్షారెడ్డి, ఈ.తలుపులమ్మ, ఐ.మాణి క్యాంబ, పి.గోవర్ధనకుమారిలను ఎంపిక చేసినట్టు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, పరిశీలకులు తెలిపారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 సెంటిమెంట్‌తో చేటు ఎవరికి?
 యూత్‌ ఛాంప్‌ ఫైనల్స్‌కు భారత సారథి..
 హడిల్‌ సెంచరీ-ఆసీస్‌ విక్టరీ
 మహిళల టి20 సిరీస్‌ భారత్‌ ఓటమి
 విజయమే లక్ష్యంగా ఇరు జట్లు
 మహిళల టి20 సిరీస్‌ సమం
 కొరియాపై న్యూజిలాండ్‌ విజయం
 హాకీలో భారత్‌కు పరాభవం
 చెన్నై స్కా ్వష్‌ ప్రధాన డ్రాకు..
 'భారతరత్న కన్నా క్రికెట్టే ముఖ్యం
 
 
ముఖ్య వార్తలు
  ఐటి, పరిశ్రమల భద్రతకు..
  'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
  మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
  ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం..
  15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు
  సొంత పార్టీ నుంచి సూకీ బహిష్కరణ
  ఒఎన్‌జిసి, ఐఒసి ఐపిఒలు ఉండవు
  కొత్త హంగులతో మాక్స్‌ ఐపిఎల్‌..
  హైతీ బాధితుల సహాయార్థం లియాండర్‌..
  రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com