| విదర్భ రాష్ట్రం కోసం బంద్ |
| ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 7:09 [IST] |
 |
|
యవట్మల్ : ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బంద్ నిర్వ హించారు.బంద్ మూలంగా జనజీవనం స్తంభించిపోయింది.బంద్‌సందర్భంగా దుకాణాలను మూసి వేశారు. ఆటోలు కూడా రోడ్లపై తిరగలేదు.కాలేజీలు,స్కూళ్ళనుమూసివేశారు
.కానీ బ స్సులు మాత్రం యథావిధిగానే రోడ్లపై తిరి గాయి. ప్రభుత్వకార్యాలయాలకుతక్కువ మంది హాజరయ్యారు. బంద్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎంపి జంబువంతరావు ధోతె ప్రసంగిస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే విదర్భ అభివృద్ధి చెందుతుందని అన్నారు. తమ ఉద్యమానికి వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు మద్దతు తెలిపినట్లు ఆయన చెప్పారు.
|
|
|
|
|
|
|