మార్చిన వార్తా విశేషాలు - శని వారం మార్చి   13th 2010 - 4:41 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
జాతీయ నెట్‌బాల్‌కు శ్రావ్య ఎంపిక
ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 1:49 [IST]

shravyaఫతేమైదాన్‌, డిసెంబర్‌ 19 ప్రభాతవార్త క్రీడా ప్రతినిధి : నాసిక్‌లో జరుగనున్న 23వ జాతీయ నెట్‌బాల్‌ ఛాంపియన్‌ఫిప్‌ క్రీడా పోటీలకు నగరానికి చెందిన ఎం.శ్రావ్య ఎంపికైంది. తిలక్‌నగర్‌లోని కేర్‌ మోడల్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఎం.శ్రావ్య ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్న బాలికల జూనియర్‌ విభాగంలో జాతీయ జట్టు తరపున ఆడనుంది. జాతీయ జట్టుకు శ్రావ్య ఎంప ికైన సందర్భంగా పాఠశాల కరస్పాం డెంట్‌ ఆవుల పద్మారాంచందర్‌ ప్రత్యేకంగా అభినందించారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 సెంటిమెంట్‌తో చేటు ఎవరికి?
 యూత్‌ ఛాంప్‌ ఫైనల్స్‌కు భారత సారథి..
 హడిల్‌ సెంచరీ-ఆసీస్‌ విక్టరీ
 మహిళల టి20 సిరీస్‌ భారత్‌ ఓటమి
 విజయమే లక్ష్యంగా ఇరు జట్లు
 మహిళల టి20 సిరీస్‌ సమం
 కొరియాపై న్యూజిలాండ్‌ విజయం
 హాకీలో భారత్‌కు పరాభవం
 చెన్నై స్కా ్వష్‌ ప్రధాన డ్రాకు..
 'భారతరత్న కన్నా క్రికెట్టే ముఖ్యం
 
 
ముఖ్య వార్తలు
  ఐటి, పరిశ్రమల భద్రతకు..
  'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
  మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
  ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం..
  15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు
  సొంత పార్టీ నుంచి సూకీ బహిష్కరణ
  ఒఎన్‌జిసి, ఐఒసి ఐపిఒలు ఉండవు
  కొత్త హంగులతో మాక్స్‌ ఐపిఎల్‌..
  హైతీ బాధితుల సహాయార్థం లియాండర్‌..
  రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com