| చైనాలో హోండా ప్లాంట్ |
| శని వారం, డిసెంబర్ 19, 2009 , 11:41 [IST] |
 |
|
టోక్యో, డిసెంబర్ 19 : జపాన్‌కు చెందిన హోండా మోటార్స్ తన ఐదో ప్లాంట్‌ను చైనాలో ఏర్పాటు చేయనుంది.ఈ ప్లాంట్‌ను 1,20,000 యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మిస్తున్నారు. దీనితో చైనాలో హోండా ఉత్పత్తి 20 శాతం పెరిగి 7,30,000 యూనిట్లకు చేరుకుంటుంది. 2011 నాటికి కొత్త ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ప్రస్తుతం హోండా ప్లాంట్ ఉన్న హుహాన్ పట్టణంలోనే నిర్మించనున్నారు.
|
|
|
|
|
|
|